Surprise Me!

Sachin Tendulkar Helps Farmer's Daughter To Pursue Dream Of Becoming Doctor | Oneindia Telugu

2021-07-29 738 Dailymotion

Cricket icon Sachin Tendulkar has once again shown his philanthropic avatar to help Dipti Vishwasrao, daughter of a poor farmer, realise her dreams of pursuing a medical degree.
#SachinTendulkar
#Student
#Help
#DiptiVishwasrao
#Poor
#Farmer
#Education
#Doctor
#MBBS
#Cricket


క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆపదలో ఎవరు ఉన్నా తనకు తోచిన సాయం చేస్తుంటారు. మాస్టర్ బ్లాస్టర్ పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. గతేడాది ప్రమాదకర కరోనా వైరస్‌పై పోరాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తనవంతు సాయం చేశారు.